Movies: వేసవినే లక్ష్యంగా చేసుకున్న చిత్రాలు..! 1 y ago
యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కింగ్డమ్' మే 30న విడుదల కానుంది. ఈ చిత్రం పీరియాడిక్ కథతో రూపొందుతోంది. అలాగే వేసవినే లక్ష్యంగా చేసుకున్న చిరంజీవి 'విశ్వంభర', ప్రభాస్ 'ది రాజాసాబ్, అనుష్క 'ఘాటి', రవితేజ 'మాస్ జాతర' సినిమాల విడుదల ఎప్పుడన్నది కూడా ఖరారైతే ఈ సీజన్లో వస్తున్న సినిమాల సంఖ్య ఎంతో తెలుస్తుంది.